హైదరాబాద్
సోంపేట కాల్పుల ఘటనపై చర్యల నివేదిక సమర్పించండి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సోంపేట కాల్పుల ఘటనపై న్యాయవిచారణకు సంబంధించి చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా వెల్లడించాలంటూ అడ్వకేట్ జనరల్‌కు సూచించింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై జరిపిన కాల్పుల ఘటనను…
