వార్తలు
రాయ్‌పూర్ చేరుకున్న ప్రధాని , సోనియాగాంధీ
రాయపూర్ : ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌ధాని రాయ్‌పూర్ చేరుకున్నారు. శనివారం మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని వారు పరామర్శించనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షురాలు రాహుల్‌గాంధీ , ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి…
