Saturday, 7 November 2026

సోనియాగాంధీ ఈ రోజు మధ్యాహ్నం

వార్తలు

యూపీఏ ఎంపీలకు సోనియా విందు

ఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలకు విందు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో యూపీఏ పార్టీల ఎంపీలకు, మద్దతుదారులకు ఆమె ఢిల్లీలోని ఆశోకా హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తృణమూల్‌ ఎంపీలందరూ…