సీమాంధ్ర
సోనియా ఆదేశాలు… రాష్ట్రంలో ఉప ప్రణాళిక అమలు
– కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అద్దంకి గ్రామీణ, ప్రకాశం : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను సోనియాగాంధీ అదేశాల మేరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిందని కేంద్ర పెట్రోలియం, చేనేత, జౌళీ శాఖ సహాయ మంత్రి…
