Tuesday, 3 November 2026

సోమవారం జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లా పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో

వార్తలు

నేటి నుంచి కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట

కర్నూలు: సోమవారం జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లా పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. మంగళ, బుధవారం పర్యటన యధావిధిగా జరగనుంది. ఐదో తేదీన కర్నూలు నగరంలో కార్యక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటలకు నందికొట్కూరుకు బయలు…