నిజామాబాద్
అన్యాయాన్ని అడ్డుకోండి దామోదరకు విద్యార్థుల వినతి
నిజామాబాద్, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీకి, నిజామాబాద్ మెడికల్ కళాశాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు ఒక వినతి పత్రాన్ని అందజేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీకి వచ్చిన…
