వార్తలు
నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా 2లక్షల ఆధిక్యత
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు
రాయచోటి: రాయచోటి అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పోలవరం: పోలవరం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు.
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి మేకపాటి సుచరిత విజయం సాధించారు.