హైదరాబాద్
హైకోర్టు తీర్పును స్వాగతించిన లోక్‌సత్తా
హైదరాబాద్: స్థానికసంస్థలకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును లోక్ సత్తా స్వాగతించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని ఆ ఆ పార్టీనేత కఠారి శ్రీనివాసరావు డిమాండ్ వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల అంశం…
