Sunday, 15 November 2026

స్థానికులకు పరిహరం

వార్తలు

నిర్వాసితులకు స్పష్టమైన హమీ ఇవ్వాల్సిందే: గంటా.

విశాఖపట్నం : నిర్వసితులు, స్థానికులకు పరిహరం, ఉపాధి, కాలుష్యం పై స్పష్టమైన హమీ ఇచ్చిన తర్వాతనే ఏ ప్రాజెక్టునైన ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. హిందూజా విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు, నిర్వాసితులు, జిల్లా యంత్రంగంతో…