హైదరాబాద్
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ: జానారెడ్డి
హైదరాబాద్: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించినట్లు సీనియర్ మంత్రి జానారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్యా స్థానిక సంస్థలకు నిధులు అపవద్దని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన …
