సీమాంధ్ర
ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోండి ఇందిరమ్మబాటలో సిఎం కిరణ్
శ్రీకాకుళం, జూలై 27 : రైతు ప్రయోజనార్ధం రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల యొక్క ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారంనాడు ఆమదాలవలస…
