కరీంనగర్
పసికందు మృతి-బాధితుల ఆందోళన
గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో చిన్నారి మృతి చెందాడు. డాక్టర్ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తండ్రి కుడిది వెంకటేష్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై…
