వార్తలు
ఇరాక్ ఉపాధ్యక్షుడు తారిఖ్‌కు ఉరి శిక్ష
బాగ్దాద్: రెండు హత్యలతోపాటు దేశంలో మతతత్వ శక్తులు రెచ్చిపోవడానికి కారణమయ్యారని ఇరాక్ ఉపాధ్యక్షుడు తారిఖ్ అల్ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక క్రిమినల్ కోర్టు ఆదివారం తార్పు చెప్పింది. హత్యకేసులో నిందితుడిగా గుర్తించడంతో ఈ ఏడాది తొలినాళ్లలో హషేమి…
