Tuesday, 3 November 2026

స్థానిక సంస్థలకు ఎన్నికలను జరిపించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం మంచి నిర్ణయమని తెదేపా ఎమ్మెల్సీ

వార్తలు

హైకోర్టు తీర్పు మంచి నిర్ణయం: ఎమ్యేల్సీ వై. బి. రాజేంద్రప్రసాద్‌

విజయవాడ: స్థానిక సంస్థలకు ఎన్నికలను జరిపించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం మంచి నిర్ణయమని తెదేపా ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్‌ విజయవాడలో అన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేకధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల పనులు అగిపోయాయని…