తెలంగాణ
స్థానిక సంస్థల బలోపేతానికి కృషి: చంద్రబాబు
హైదరాబాద్ : స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే తెదేపా లక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామసభల ద్వారా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసిందన్నారు.…
