Tuesday, 3 November 2026

స్నాచర్ల ఆగడాలను అరికట్టాలని

సీమాంధ్ర

పెరిగిపోతున్న చైన్‌ స్నాచర్ల ఆగడాలు

కర్నూలు, జూలై 25 : కర్నూలు పట్టణంలో చైన్‌ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీరికి లోపాయికారిగా పోలీసుల సహకారం ఉండడం వల్లే వీరు పెట్రేగిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నగరంలో జరిగిన చోరీలన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగినట్టు…