హైదరాబాద్
టెస్ట్ క్రికెట్ సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించిన భారత్,న్యూజిలాండ్ కెప్టెన్లు
హైదరాబాద్:భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్టెల్ టెస్ట్ క్రికెట్ సిరీస్ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్ ధోని, రాస్ టేలర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఎయిర్టెల్ ఏపీ సీఈవో చార్లిస్ తాయిల్…
