వార్తలు
బూట్లపై బుద్దుడి చిత్రాలు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ పాదరక్షల కంపెనీ బౌద్ద మతస్థుల మనోభావాలను దెబ్బతీసేల వ్యవహరించింది. బూట్లపై బుద్ధుడి చిత్రాలను ముద్రించింది. దీనిపై టిబెటన్లు, బౌద్ధ సమాజం తీక్రస్థాయిలో నరసన వ్యక్తం చేస్తోంది. బూద్ధుడిని మేమంతా భక్తిభావంతో కొలుస్తాం. పాదరక్షలపై…
