Featured News
స్వల్పంగా తగ్గిన పెట్రోలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్‌కు 85పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు…


