Wednesday, 4 November 2026

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల

హైదరాబాద్

మండలి ఆవరణలో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని  ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

హైదరాబాద్

రాజధానిలో పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌  పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, నాంపెల్లి, సికింద్రబాద్‌ రైల్వేస్టేషన్‌లు, ఎంజీబీఎన్‌లో తనిఖీలు…