Wednesday, 25 November 2026

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధానిలో అంబరాన్ని అంటాయి. జాతి గర్వించేలా

హైదరాబాద్

నగరంలో ఆకట్టుకున్న 1000 మీటర్ల జెండా

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధానిలో అంబరాన్ని అంటాయి. జాతి గర్వించేలా నగర వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సెయింట్‌పాల్‌ పాఠశాల విద్యార్థులతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 1000 మీటర్ల జాతీయ జెండాతో బేగంబజార్‌ నుంచి…