Monday, 16 November 2026

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినితీ పెరిగిపోయిందని ఆరోపించారు. వెనకబడిన కులాల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.