జిల్లా వార్తలు
రైతు ఆత్మహత్య
తొగుట: కడుపు నొప్పి భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండలం కాన్గల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతరాజు భూమయ్య తరచూ కడుపునొప్పితో బాధపడు తున్నాడు. ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి…
