వార్తలు
త్రివర్ణపతాక స్ఫూర్తి చాటిన ధీరులకు నీరాజనం
ముంబయి: స్వాతంత్ర దినోత్సవం అనగానే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి బాధ్యత తీరిందనుకోవటం, మరికొందరైతే దాన్ని కూడా సరైన దిశలో ఎగురవేయలేకపోవటం లాంటి దృశ్యాలన్ని సాధారణ విషయాలే. అయితే త్రివర్ణపతాక స్ఫూర్తిని నిజంగా అందిపుచ్చుకున్న ఆ వ్యక్తులు మాత్రం జాతికే…
