హైదరాబాద్
పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు.
హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు.
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాలను ఉగ్రవాదులు హైజాక్ చేసే అవకాశాముందని నిఘావర్గాల హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ, అహ్మదాబాద్, జమ్మూకాశ్మీర్ విమానాశ్రయాల్లో అధికారులు…