Monday, 2 November 2026

స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

4 కోట్ల విలువైన శెనగలు స్వాధీనం

కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు నిర్విహించారు. గణేశ్‌ గోదాంలో చేపట్టిన తనిఖీల్లో రూ. 4 కోట్ల విలువైన 15,489 బస్తాల పప్పు శెనగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

నగల వ్యాపారిని బెదిరించి దోచుకున్న కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతంలో ఓ నగల వ్యాపారిని బెదిరించి రూ.4,34,500 దోచుకున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ అచ్చిరెడ్డి రఘువీర్‌ను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. వ్యాపారిని తుపాకితో బెదిరించి డబ్బు తీసుకెళ్లటంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…

వార్తలు

అమెరికా వెళ్లేందుకు యత్నించిన నకిలీ పాస్‌పోర్టు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: అమెరికా వెళ్లేందుకు యత్నించిన గురుప్రసాద్‌ తివారి అనే వ్యక్తి నకిలీ పాస్‌పోర్టుతో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

బాలికపై అత్యాచారం

వరంగల్‌: మహబూబాబాద్‌ మండలం సీతల్‌తండాలో ఒక బాలికను అక్కడి దుకాణ యజమాని గర్భవతిని చేశాడు. ఈ వ్యవహరం బయటకు పొక్కకుండా గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగి పంచాయతీ నిర్వహించిన గ్రామ…

వార్తలు

కందకంలో పురాతన విగ్రహాలు

వేలురు: వేలూరులో పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎండల కారణంగా స్థానిక కోట చుట్టూ ఉన్న కందకంలో నీరు కొద్ది రోజులుగా ఇంకిపోతుంది. బుధవారం సాయంత్రం కొందరు పర్యాటకులు కందకా4న్ని వీక్షిస్తుండగా కొన్ని విగ్ర:హాలువారి కంటపడ్డాయి. వారు…