Monday, 2 November 2026

స్వామీ నిత్యానందకు

వార్తలు

నిత్యానందకు బెయిల్‌

బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామీ నిత్యానందకు బెయిల్‌ మంజూరైంది. జర్నలిస్టులపై దాడి కేసులో లొంగిపోయిన నిత్యానందకు బెంగళూరు కోర్టు ఒక రోజు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయన బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు.…