వార్తలు
హనుమాపురం యూపీ స్కూల్ హెచ్ఎంపై కేసు నమోదు
వినుకొండ : గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం హనుమాపూరం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాస్‌సింగ్ నాయక్‌పై బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించిన నిధులను స్వాహా చేశారని అరోపిస్తూ ఎంఈవో పోలీసులకు…
