Tuesday, 3 November 2026

హర్యానా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని స్కూలు స్థాయి నుంచి పాఠ్వాంశాలను పెట్టాలని నారంగ్‌ సూచించారు

స్పొర్ట్స్

పాఠశాలల్లో పాఠ్యాంశంగా క్రీడలు ఉండాలి: గగన్‌ నారంగ్‌

బుధవారం, ఆగస్టు 8: పాఠశాల స్థాయి నుంచే క్రీడలు ఓ పాఠ్యాంశంగా చేర్చాలని లండన్‌ ఒలింపిక్‌ కాంస్యపతక విజేత గగన్‌ నారంగ్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం పూనెలో మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని స్కూలు…