వార్తలు
అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్, కరణ్‌సింగ్
లండన్: ఇక్కడి ఆక్స్ఫర్డ్ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు బాద్యతలు స్వీకరించారు. హిందూ సంస్కృతి, మతం, చరిత్ర, కళలు, తదితర…
