Tuesday, 3 November 2026

హుండీల లెక్కింపు శనివారం జరిగింది.

వార్తలు

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.కోటి

విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు శనివారం జరిగింది. 18రోజుల్లో 32హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించగా కోటి 26వేల 675లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రఘునాథ్‌ తెలిపారు. నగదుతో పాటు భక్తులు 351గ్రాముల బంగారం,…