Friday, 6 November 2026

హెల్పర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని

నిజామాబాద్

సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్‌ కార్యదర్శి రాజ సులోచన…