తెలంగాణ
హైకోర్టును ఆశ్రయించిన బ్రహ్మణీస్టీల్స్
హైదరాబాద్,(జనంసాక్షి): భూ కేటాయిపుల రద్దుపై బ్రహ్మణీ స్టీల్ హైకోర్టును ఆశ్రయించింది. బ్రహ్మణీ స్టీల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు జులై 1వ తేదీకి వాయిదా వేసింది. బ్రహ్మణీ స్టీల్‌కు భూ కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో…
