Tuesday, 3 November 2026

హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్

చిదంబరానికి హైకోర్టులో చుక్కెదురు

చెన్నై : మద్రాస్‌ హైకోర్డులో కేంద్రహోంశాఖ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఎన్నిల అక్రమాల కేసులో తనపై విచారణ నిలిపివేయాలంటూ చిదంబరం వేసిన క్వాట్‌ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. 2009  లోక్‌సభ ఎన్నికల అక్రమాల కేసుపై విచారణ కొనసాగుతుందని…