వార్తలు
మరోసారి న్యాయస్థానానికి చేరిన ఫీజుల అంశం
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఫీజుల అంశం మరోమారు న్యాయస్థానానికి చేరింది. అఫిడవిట్లు దాఖలు చేయకున్నా తమకు 27వేల ఫీజుల ఖరారుపై 10 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో ఉన్న తీర్పుల ఆధారంగా ఏకీకృత కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.…
