Featured News
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేజేఎస్ గుప్త ప్రమాణం
హైదరాబాద్, మే 21 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నల్లారి…

