హైదరాబాద్
వసంత్‌నగర్‌లో బీహార్ ఉన్నతాదికారుల పర్యటన
కుకట్‌పల్లీ:బీహార్‌లోని భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రలు అవలంబిస్తున్న పద్దతులను స్వయంగా పర్యవేక్షించి జల వనరులను కాపాడేందుకు అక్కడి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.ఆంద్రప్రదేశ్ అవలంబిస్తున్న జల సంరక్షణ విధానాలను తమ ప్రభుత్వం కూడ పాటించాలని బీహార్…
