జిల్లా వార్తలు
హోంమంత్రిని కలిసిన సూరారం వీకర్స్ సెక్షన్ వాసులు
శ్రీనగర్ కాలనీ: గత 16ఏళ్ల పైన తాము ఉంటున్న నివాసాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ సూరారం కాలనీ వాసులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతి పత్రం అందించారు. సమస్యను…
