హైదరాబాద్
‘జరగబోయే పరిణామాలకు సీఎం , హోంమంత్రిదే బాధ్యత’:నారాయణ
హైదరాబాద్: అరెస్టులను ఆపకపోతే జరగబోయే పరిణామాలకు సీఎం, హోంమంత్రే బాధ్యత వహించాలని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. తెలంగాణవ్యాప్తంగా అరెస్టు చేసిన సీపీఐ నేతలను, తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి…
