హైదరాబాద్
రైలు దుర్ఘటన దురదృష్టకరం -హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: నెల్లూర్లో జరిగిన రైలు దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో వివిధ అభివృద్ది పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
