Wednesday, 4 November 2026

హోదాలో ఉన్నా పట్టించుకోవడం

వార్తలు

11వ రోజుకు చేరిన హెల్‌త అసిస్టెంట్ల రిలే దీక్షలు

హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో తొలగించిన హెల్త్‌ అసిస్టేంట్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ హెల్త్‌ అసిస్టేంట్ల కో-ఆర్డీనేషన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఇందుకు నిరసనగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహర దీక్ష 11వ రోజుకు చేరింది. ప్రభుత్వ…