Thursday, 5 November 2026

10వ తరగతి

జిల్లా వార్తలు

మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి

ఎమ్మార్వో విజయ్‌కూమార్‌ వేల్పూర్‌్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : వేల్పూర్‌ మండలకేంద్రంలో ఈ సేవను మిసేవగ మార్చడం జరిగింది. 10వ తరగతినుంచి కళా శాలల స్థాయివరకు  ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాలకు రావద్దని మిసేవకు దరఖాస్తు చేసుకోని…

ఆదిలాబాద్

10వ తరగలి తప్పిన వారికి ప్రత్యేక శిక్షణ

ఆదిలాబాద్‌: 10వ తరగతి అనుత్తీర్ణులైన విద్యార్థులకు వారు తప్పిన సబ్జెక్ట్‌ల్లో  ఉపాది శిక్షణ ఇస్తామని బోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆసక్తిగల వారు  ఆదిలాబాద్‌  కొలం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల సంప్రదించాలని ఆడె సకారం తెలిపారు.