జిల్లా వార్తలు
10వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి: టీ ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్యోగులకు పదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీ ఉద్యోగ సంఘాలు నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనలు…
