హైదరాబాద్
కెపిహెచ్‌బిలో దోపిడీ!
హైదరాబాద్, జూలై 11 : కెపిహెచ్‌బిలో దోపిడి జరిగింది. ఎల్‌ఐజిలోని ఒక ఇంట్లో బుధవారం ఉదయం దొంగలు ప్రవేశించి ఇంటి యజమానురాలిని బాత్‌రూములో బంధించారు. ఇంటిలోని బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.3.25లక్షల రూపాయలను, 10 తులాల బంగారాన్ని…
