Wednesday, 4 November 2026

100 మెగావాట్లతో ప్రారంభించిన 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం

సీమాంధ్ర

100 మెగావాట్లతో ప్రారంభించిన 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం

తూ.గో: వంద మెగావాట్లతో ప్రాజెక్టును ప్రారంభించి 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఉత్పత్తైన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడానికే ఈ యత్నం అని ఆయన ఆరోపించారు. థర్మల్‌ ప్రాజెక్టు…