Tuesday, 3 November 2026

108 పథకాలు నీరుగారాయని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

హైదరాబాద్

104 ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ వైఫల్యం వల్లే 104, 108 పథకాలు నీరుగారాయని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు సంజీవని లాంటి ఈసెవలను గాలికి వదిలేసిన ప్రభుత్వం. అవినీతి మంత్రులకు మాత్రం న్యాయసహయాన్ని అందించేందుకు సిద్థమవుతోందని, ప్రభుత్నానికి ఇంతకంటే దిగజరుడుతనం…