హైదరాబాద్
10,11 తేదీల్లో భాగ్యనగరంలో జాతీయ సదస్సు
హైదరాబాద్: నేటి సమాజంలో సాంఘిక అసమానతలు, కుళ్లిన రాజకీయాలను నిర్మూలించేందుకు యువతలో చైతన్యం తీసుకురావడానికి హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించన్నుట్లు యూనివర్సల్ ప్రౌటిస్ట్ ఫెడరేషన్ తెలిపింది. ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సులో దేశ నలుమూలల…
