Friday, 6 November 2026

11-7

అంతర్జాతీయం

ఆస్ట్రేలియన్‌ స్క్వాష్‌ సెమీస్‌లో దీపిక

కాన్‌బెర్ర: ఆస్ట్రేలియన్‌ స్క్వాష్‌ ఓపెన్‌లో చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా దీపికా పల్లికల్‌ రికార్డు సృష్టించారు. అమెరికన్‌ క్రీడాకారిణి ఆముందా సోభీపై 11-5, 11-7, 12-10 స్కోరుతో విజయం సాధించి సెమీస్‌ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సంచలనం…