వరంగల్
గురుకుల కళాశాల ప్రవేశాలకు 12వ తేదీ తుది గడువు
ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కళాశాలల కన్వీనర్ సీహెచ్ అరుణకుమారి మంగళవారం ఓ ప్రకటనలో…
