హైదరాబాద్
12 మంది డీఎస్పీల బదిలీ
హైదరాబాద్: మరోసారి 12 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ దినేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.